ETV Bharat / crime

మహిళా ఉద్యోగిపై ఎంపీడీవో వేధింపులు.. దేహశుద్ధి చేసిన బంధువులు - అధికారికి దేహశుద్ధి

ATTACK ON MPDO: ఏపీలోని నెల్లూరులోని ఓ పంచాయతీలో కార్యదర్శిగా పని చేస్తున్న మహిళ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అతని వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న బంధువులు.. ఆ అధికారికి దేహశుద్ధి చేశారు.

మహిళా ఉద్యోగిపై ఎంపీడీవో వేధింపులు.. దేహశుద్ధి చేసిన బంధువులు

author img

By

Published : Sep 8, 2022, 3:56 PM IST

మహిళా ఉద్యోగిపై ఎంపీడీవో వేధింపులు.. దేహశుద్ధి చేసిన బంధువులు

ATTACK ON MPDO: ఆంధ్రప్రదేశ్​లో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఓ అధికారికి ఆమె బంధువులు దేహశుద్ధి చేశారు. నెల్లూరు జిల్లాలో ఓ పంచాయతీలో కార్యదర్శిగా పని చేస్తున్న మహిళపై.. ఎంపీడీవో రఫీఖాన్ గత రెండేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తనతో ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో.. ఆ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది.

దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు విషయం తెలుసుకొని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీడీవోపై వారు దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన ఉద్యోగులనూ కొట్టారు. వేధింపులకు పాల్పడుతున్న ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన ట్రాఫిక్​

కొండ చిలువకు ప్లాస్టిక్ సర్జరీతో పునర్జన్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.