ETV Bharat / crime

అమ్మడానికి వెళ్తూ... దొరికిపోయాడు - anumula gold theft arrested

నల్గొండ జిల్లా అనుములలో ఫిబ్రవరి 25న బంగారం దొంగిలించిన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 22 తులాల బంగారు ఆభరణాలు, 16 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

anumula gold theft arrested and 22 thulas ornaments seized

author img

By

Published : Mar 2, 2021, 5:25 PM IST

ఫిబ్రవరి 25న నల్గొండ జిల్లా అనుములలో బంగారం దొంగిలించిన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. అనుములకు చెందిన మిట్టపల్లి వాసులు ఇంట్లో... అదే గ్రామానికి చెందిన జోషి దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి... వాసులు భార్యను కొట్టి... 22 తులాల బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. బాధితులు 26న హాలియా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

నిందితుడు జోషి... బంగారం అమ్మడానికి మాచర్లకు వెళుతుండగా... పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి 22 తులాల బంగారు ఆభరణాలు, 16 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: అవార్డు పేరుతో సినిమా దర్శకుడికి టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.