ETV Bharat / crime

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - ఎయిర్​టెల్​ కాంట్రాక్ట్​ ఎలక్ట్రీషిన్​ మృతి

విద్యుదాఘాతంతో ఎయిర్​టెల్​లో కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా నేరేడిమెట్​ డిఫెన్స్​ కాలనీ వద్ద జరిగింది.

తెలంగాణ నేర వార్తలు
మేడ్చల్​ జిల్లా
author img

By

Published : Apr 29, 2021, 8:14 AM IST

మేడ్చల్ జిల్లా నేరేడిమెట్​ డిఫెన్స్​ కాలనీలో విషాదం జరిగింది. ఎయిర్​టెల్​లో కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్​గా పనిచేస్తున్న రాజ్వీర్​సింగ్​ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

విద్యుత్​ స్తంభానికి ఉన్న తీగలను తొలగిస్తుండగా విద్యుత్​షాక్​తో కిందపడి ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: భవనం పైనుంచి దూకి మహిళ బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.