ETV Bharat / crime

అమ్మా నాన్న మీ మాట విననందుకు సారీ అంటూ ఓ యువతి ఆత్మహత్య - డిగ్రీ విద్యార్దిని ఆత్మహత్య

Suicide: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. మీ మాట విననందుకు నన్ను క్షమించండి అమ్మ, నాన్న అంటూ గోడపై రాసింది. ఈ ఘటన ఏపీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది.

నెల్లూరు
నెల్లూరు
author img

By

Published : Sep 19, 2022, 8:07 PM IST

Suicide: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుచ్చిలో నివాసముంటున్న శీనయ్య, గ్రీష్మ దంపతుల రెండో కుమార్తె.. డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులతో ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోడపై సూసైడ్‌ నోట్‌ రాసి ఉరేసుకుంది.

అక్కా అమ్మ, నాన్నలను బాగా చూసుకో.. అమ్మా నాన్న సారీ మీ మాట విననందుకు అని గోడపై రాసింది. ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమార్తె మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలిచి వేసింది.

మృతురాలు గోడపై రాసిన సూసైడ్‌ నోట్‌
మృతురాలు గోడపై రాసిన సూసైడ్‌ నోట్‌

ఇవీ చదవండి: మాజీ సర్పంచ్‌పై మావోయిస్టుల ఘాతుకం.. రాళ్లతో కొట్టి, తుపాకీతో కాల్చి..

నడిరోడ్డుపై కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారం వల్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.