ETV Bharat / crime

suicide attempt at jagadevpur : తహసీల్దారు కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

suicide attempt at jagadevpur: ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇవ్వడం లేదని, తనకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్​లో జరిగింది.

suicide attempt
suicide attempt
author img

By

Published : Dec 8, 2021, 10:45 AM IST

suicide attempt at jagadevpur: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇవ్వడం లేదని, తనకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని కోరుతూ తీగుల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ యువకుడు పురుగుల మందు తాగి హల్​చల్​ చేశాడు. అతడిని అడ్డుకున్న తహసీల్దారు యాదగిరిరెడ్డి... యువకుడిని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.

జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన యువకుడు బాలకృష్ణ... వ్యవసాయం చేస్తుంటాడు. తన పొలం పక్కనే కాళేశ్వరం ప్రాజెక్ట్​ కాలువ నిర్మాణంలో భాగంగా తీసిన మట్టి వలన.. తన పొలంలో నీరు నిలిచిపోతుందని.. అందుకు పరిహారంగా ఇప్పించాలని డిమాండ్​ చేస్తున్నాడు. పరిహారంగా ఎస్సీ కార్పొరేషన్​ కింద రుణం మంజూరు చేయాలని తహసీల్దారు కార్యాలయం చూట్టూ తిరుగుతున్నాడు. ఈ విషయమై మంగళవారం తహసీల్దారు కార్యాలయానికి వచ్చిన అతడు.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలకృష్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: man tries to avoid vaccine: 'వ్యాక్సిన్​ వద్దు బాబోయ్​..!'.. చెట్టెక్కి యువకుడు హల్​చల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.