ETV Bharat / crime

అక్రమంగా తరలిస్తున్న 751 సీసాల మద్యం పట్టివేత - తెలంగాణ క్రైం వార్తలు

తెలంగాణ సరిహద్దు పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కారు, రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 751 సీసాల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

panchalingala checkpost
Alcohol seized: అక్రమంగా తరలిస్తున్న 751 సీసాల మద్యం పట్టివేత
author img

By

Published : Jun 6, 2021, 7:58 PM IST

తెలంగాణ పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద కర్నూల్ జిల్లా ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రాష్ట్రం నుంచి ఓ కారు, రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 751 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మద్యం తరలించేందుకు నిందితులు వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండు ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. మద్యాన్ని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్​లో అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: అన్నదాతల ఆందోళన.. భారీగా నిలిచిన వాహనాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.