ETV Bharat / crime

బ్లాక్​ మార్కెట్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు.. ఇద్దరు అరెస్ట్​ - సరూర్​నగర్

రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​లను బ్లాక్​ మార్కెట్​లో అమ్ముతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్​ సరూర్​నగర్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

2 arrested for selling remdesivir injections in black market

author img

By

Published : Apr 28, 2021, 8:12 PM IST

కరోనా బారిన పడిన బాధితులకు రెమ్​డెసివిర్ ఇంజిక్షన్‌లు అందకుండా చేస్తున్న అక్రమార్కులను పోలీసులు కటకటాలకు పంపుతున్నారు. కరోనా బాధితులకు అందుబాటులో ఉంచకుండా బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్​ సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 ఇంజక్షన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

హెటిరో ఉద్యోగి నాగరాజు, మరో ప్రైవేటు ఉద్యోగి రమేశ్​లకు కలిసి రూ. 35 వేల ఎమ్మార్పీ ధర ఉన్న ఇంజక్షన్‌లను అసలు ధర కంటే అధిక ధరకు కొత్తపేటలో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్‌ శ్రీనివాస్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.