ETV Bharat / crime

కారు ఢీకొట్టిన ఘటనలో బాలుడు మృతి - అతివేగం

గచ్చిబౌలి పీఎస్​ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారి.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

boy was killed in a car crash
boy was killed in a car crash
author img

By

Published : Apr 27, 2021, 10:57 PM IST

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న జశ్వంత్​ అనే 11 నెలల బాలుడిని ఓ కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని.. కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కారు డ్రైవర్​ తాటి కిరణ్​పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని పంజాబ్​ తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.