కాకతీయ ఖిల్లా ఓరుగల్లులో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించాయి. మొత్తం 60 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు......
వరంగల్లో 60 శాతం పోలింగ్ నమోదు - polling
వరంగల్లో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏడు నియోజవర్గాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ విజయవంతంగా జరిగింది.
వరంగల్