ETV Bharat / city

నేడు వరంగల్ మేయర్ ఎన్నికపై వీడనున్న ఉత్కంఠ - jhansi

వరంగల్ నగర పాలక సంస్థ నూతన మేయర్ ఎన్నిక అధికార పార్టీకి సవాల్​గా మారింది. ఏకగ్రీవం చేసేందుకు నేతలు ప్రత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహకరించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయి.

వీడనున్న ఉత్కంఠ
author img

By

Published : Apr 26, 2019, 8:12 AM IST

గ్రేటర్ వరంగల్ మేయర్​ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్​ఛార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లును ముఖ్యమంత్రి నియమించారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో బాలమల్లు సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నారు. ప్రధానంగా పోటీ వ్యాపారవేత్త గుండా ప్రకాశ్, నాగమళ్ల ఝాన్సీ మధ్యే నడుస్తోంది. సీనియారిటీ పరిగణలోకి తీసుకుంటే ప్రకాశ్​ను మేయర్ పదవి వరించనుంది. ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమైతే ఝాన్సీకి దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రకాశ్​ ఏకగ్రీవానికి అందరూ సహకరించాలని అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం.

ఇవీ చూడండి: సీఎల్పీ విలీనమైతే... మిత్రపక్షమే ప్రతిపక్షం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.