ETV Bharat / city

హన్మకొండలో తీజ్​ ఉత్సవాల్లో మహిళల సందడి

author img

By

Published : Aug 22, 2019, 12:41 PM IST

గిరిజన సంప్రదాయ తీజ్​ ఉత్సవాలు వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రం హన్మకొండలో ఘనంగా నిర్వహించారు.

హన్మకొండలో ఘనంగా తీజ్​ ఉత్సవాలు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గిరిజన యువతులు, మహిళలు ఆటపాటలతో హోరెత్తించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని 9 రోజుల పాటు గిరిజన సంప్రదాయ ఉత్సవాలు జరుపుకుంటారు. పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని ప్రత్యేక పూజలు చేస్తారు. తీజ్​ వేడుకలు నేటితో ముగియనున్నాయి.

హన్మకొండలో ఘనంగా తీజ్​ ఉత్సవాలు

ఇదీ చూడండి: సెప్టెబరు 6న స్మార్ట్​ ఆగ్రో ఫుడ్​ పార్క్​ ప్రారంభం

Intro:Tg_wgl_03_21_teez_yuvathula_nruyhyalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండ లో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తీజ్ ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు ఆటపాటలతో సందడి చేశారు. గిరిజన యువతులు, మహిళలు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయం మైన తీజ్ ఉత్సవాలను పాడి పంటలు బాగా పండాలని గిరిజనులు ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు ఘనంగా జయుపుకుంటారు. ఇందులో భాగంగా గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.రేపటితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి......స్పాట్

Conclusion:teez nruthyalu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.