వరంగల్ అర్బన్ జిల్లాలోని నాలుగు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హసన్పర్తి, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో 4 జడ్పీటీసీలు, 49 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను ఖాజీపేటలోని రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు. జడ్పీ సీఈవో విజయ్ గోపాల్, ఏసీపీ నరసింహారావు కళాశాల వద్దకు చేరుకుని బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు.
పటిష్ఠ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్‌కు బ్యాలెట్ బాక్సులు - zptc mptc
వరంగల్ అర్బన్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ బందోబస్తుతో పోలీసులు స్ట్రాంగ్ రూములకు తరలించారు.
వరంగల్ అర్బన్ జిల్లాలోని నాలుగు మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హసన్పర్తి, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో 4 జడ్పీటీసీలు, 49 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసులు పటిష్ఠ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను ఖాజీపేటలోని రాంపూర్ వీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు. జడ్పీ సీఈవో విజయ్ గోపాల్, ఏసీపీ నరసింహారావు కళాశాల వద్దకు చేరుకుని బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు.
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) వరంగల్ అర్బన్ జిల్లాలోని నాలుగు మండలాల్లో జడ్పిటిసి, ఎంపిటిసి ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని హసన్పర్తి, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలలో 4 జడ్పీటీసీలు 49 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను ఖాజీపేట మండలంలోని రాంపూర్ విఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు. బ్యాలెట్ బాక్స్ లని తరలించే వాహనాలు సోమవారం రాత్రి 10:30 గంటల తర్వాత స్ట్రాంగ్ రూమ్ ల వద్దకు చేరుకోగా... జడ్పీ సీఈవో విజయ్ గోపాల్ కళాశాల వద్దకు చేరుకుని బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకి తరలించే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. కాజీపేట ఏసిపి నరసింహారావు కళాశాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించారు.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593