ఇదీ చదవండిఃకేటీఆర్ హరీశ్ మధ్య పోటీ నిజమే: లక్ష్మణ్
వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరా - చలివేంద్రం ఏర్పాటు
వేసవి కాలంలో విద్యుత్ కోత లేకుండా చూసుకుంటామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. హన్నకొండలోని విద్యుత్ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
రాష్ట్రంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. హన్మకొండలోని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేసవిలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండిఃకేటీఆర్ హరీశ్ మధ్య పోటీ నిజమే: లక్ష్మణ్
Intro:జి హెచ్ ఎం సి కమిషనర్ తనిఖీలు
Body:జి హెచ్ ఎం సి కమిషనర్ తనిఖీలు
Conclusion:హైదరాబాద్: ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్....
గోల్కొండ, కుతుబ్షాహీ tombs మరియు లంగర్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ లో ని వారసత్వ ప్రదేశాలను తనిఖీలు చేశారు. గోల్కొండ బంజర దర్వాజా వద్ద పేర్కొన్న చెత్తను తొలగించి అక్కడ అ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు..
నగరంలో లో వారసత్వపు ప్రదేశాలను 100% పరిశుభ్రంగా ఉంచాలని జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.