ETV Bharat / city

సింగిడి 'నృత్యాల' హరివిల్లు - undefined

వరంగల్​లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్వహించిన సింగిడి హరివిల్లు ముగిసింది. కళాకారుల, విద్యార్థుల నృత్యాలతో కాకతీయ యూనివర్శిటి ఆడిటోరియం హోరెత్తింది.

సింగిడి హరివిల్లు
author img

By

Published : Feb 10, 2019, 9:02 PM IST

సింగిడి హరివిల్లు
సింగిడి హరివిల్లు సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ కళలు, సంస్కృతులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్నారు.
undefined
తెలంగాణ నలుమూలల నుంచి సుమారు వేయ్యి మంది కళాకారులు పాల్గొని నృత్యాలతో ఉర్రూతలూగించారు. జానపద, శాస్త్రీయ గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Intro:కళాకారుడు స్త్రీ కంఠంలో 5 గంటల పాటు అన్నమయ్య కీర్తనలు ఆలపించి కొత్త రికార్డును నెలకొల్పారు

Body:కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించగలరని కళాకారులు శ్రీ కంఠంలో కీర్తనలను ఆలపించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు హైదరాబాద్ బాగ్ అంబర్ పేట లోని సాయిబాబా ఆలయంలో కళాకారుడు దీక్షితులు సుబ్రహ్మణ్యం శిరిడి సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో ఐదు గంటలపాటు అన్నమయ్య 60 కీర్తనలను సుస్వరంగా అందరి మెప్పు పొందారు సాధారణంగా మగవారు తమ కంఠం లోనే 5 గంటల పాటు కీర్తనను ఆలపించడం ఒక రికార్డు కాగా దీక్షితులు సుబ్రమణ్యం స్త్రీ కంఠంలో లయబద్ధంగా అన్నమయ్య కీర్తనలను గానంచేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ ప్రతినిధి బింగి నరేందర్గౌడ్ షిరిడి సాయిబాబా సంస్థాన్ బాగ్ అంబర్పేట్ శాఖ అధ్యక్షుడు పి కృష్ణ ఉపాధ్యక్షులు టి శంకర్ సమక్షంలో దీక్షితులు సుబ్రహ్మణ్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు 60 కీర్తనలు సు మధురంగా గానం చేశారు ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ ప్రతినిధి బింగి నరేందర్గౌడ్ తదితరులు దిక్కులు సుబ్రమణ్యంను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెమెంటో ను అందచేసి సన్మానించారు.....
Byte....... దీక్షితులు సుబ్రహ్మణ్యం కళాకారుడు
BYTE.... బింగి నరేందర్గౌడ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ ప్రతినిధి

Conclusion:హైదరాబాద్ బాగ్ అంబర్ పేట లోని షిరిడి సాయిబాబా ఆలయంలో దీక్షితులు సుబ్రమణ్యం ఐదుగంటలపాటు 60 అన్నమయ్య కీర్తనలు గానం చేసి సరికొత్త రికార్డు కు శ్రీకారం చుట్టారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.