ETV Bharat / city

వరంగల్​లో ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్​ - mlc

వరంగల్​ అర్బన్​ జిల్లాలో ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల పోలింగ్​ ప్రశాతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సీల్​ వేస్తున్నఅధికారులు
author img

By

Published : Mar 22, 2019, 10:19 PM IST

ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్​
వరంగల్​ అర్బన్​ జిల్లాలో శాసనమండలి ఎన్నికల పోలింగ్​ ప్రశాతంగా ముగిసింది. హన్మకొండలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్​ జరిగింది. అనంతరం అధికారులు ఏజెంట్ల సమక్షంలో పోలింగ్​ పెట్టెలకు సీల్​ వేశారు. ఈ నెల 26న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవీ చూడండి:భార్యతో కలిసివచ్చి ధర్మపురి అర్వింద్ నామినేషన్​

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.