మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులను ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా బల్దియా కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్ రాజీవగాంధీ హనుమంతును అభినందించారు.
ఇరువురు సమన్వయంతో పనిచేసి నాలలపై అక్రమ నిర్మాణాలను తొలగింపు పూర్తి చేశారని తెలిపారు. రహదారులు, నాలా ఆక్రణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఇదీ చదవండి: రైతు వేదికలకు కేంద్రం నిధులిచ్చింది: ఇంద్ర సేనారెడ్డి