వర్షాలు, వరదల కారణంగా... కాళోజీ యూనివర్శిటీ పరిధిలో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే థియరీ, పీజీ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది మళ్లీ వెల్లడిస్తామని తెలిపారు. మిగిలిన పరీక్షలన్నీ యథావిధిగా జరుగుతాయని... అందులో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు.
కాళోజీ యూనివర్సిటీలో 16 నుంచి 18 వరకు జరిగే పరీక్షలు వాయిదా - kaloji university news
వర్షాలు, వరదల కారణంగా... కాళోజీ యూనివర్శిటీ పరిధిలో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే థియరీ, పీజీ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు.
kaloji university exams postponed which are held in between 16 and 18 dates
వర్షాలు, వరదల కారణంగా... కాళోజీ యూనివర్శిటీ పరిధిలో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే థియరీ, పీజీ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది మళ్లీ వెల్లడిస్తామని తెలిపారు. మిగిలిన పరీక్షలన్నీ యథావిధిగా జరుగుతాయని... అందులో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: శ్రీరాములపల్లిలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటన