ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో సర్కారు పాఠశాలలో చదివి 10 శాతం జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రోత్సాహించేందుకు హన్మకొండ కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. 100 శాతం మార్కులు తెచ్చుకున్న వారికి పది వేల రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.
'విద్యార్థులను సన్మానించిన వరంగల్ గ్రామీణ కలెక్టర్'
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 శాతం జీపీఏ సాధించిన 14 మంది విద్యార్థులను వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ సన్మానించారు.
సన్మానించిన వరంగల్ గ్రామీణ కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. పదవ తరగతి ఫలితాల్లో సర్కారు పాఠశాలలో చదివి 10 శాతం జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రోత్సాహించేందుకు హన్మకొండ కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఫలితాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. 100 శాతం మార్కులు తెచ్చుకున్న వారికి పది వేల రూపాయలు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.
Intro:Tg_wgl_02_29_collecter_govt_ssc_students_ab_c5
Body:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 శాతం జీపీఏ సాధించిన 14 మంది విద్యార్థులను హన్మకొండలోని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం మంచి ఫలితాలు వచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. నా వంతు సహాయంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 100 శాతం మార్కులు తెంచుకున్న వారికి పది వేల రూపాయలు అందిస్తానని తెలిపారు......బైట్
హరిత , వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్.
Conclusion:collecter govt ssc students sanmanam