ETV Bharat / city

'తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు' - rahul gandhi fire on cm kcr

తెరాస పాలనలో కేసీఆర్​ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో లంచం ఇవ్వనిదే  ఏ పని జరగడంలేదని ఆరోపించారు.

వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: రాహుల్​
author img

By

Published : Apr 1, 2019, 5:02 PM IST

Updated : Apr 1, 2019, 5:25 PM IST

ప్రజలు సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని వనపర్తి సభలో రాహుల్​ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలిపారు. తాము ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి రీడిజైనింగ్​ పేరుతో తెరాస ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అధికారులకు లంచం ఇవ్వనిదే తెలంగాణలో ఏ పనీ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, దేశంలో మేడిన్ చైనా వస్తువులు కాదు... మేడిన్ తెలంగాణ వస్తువులు వాడాలని ఆకాంక్షించారు. పేదలు వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఏరకమైన అనుమతి లేకుండా కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: రాహుల్​

ఇవీ చూడండి:మోదీ, కేసీఆర్​ ఇద్దరూ దొంగలకే చౌకీదార్​: రాహుల్

Intro:ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులు రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మ గుండంలో స్నానాలు చేసి తెల్లవారుజాము నుంచి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి అమలుపరిచారు.

Body:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

Conclusion:రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Last Updated : Apr 1, 2019, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.