ETV Bharat / city

'ఒక్క ఛాన్స్'​ కావాలంటున్న రఘునందన్​రావు - సిద్దిపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం

ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మెదక్​ లోక్​సభ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు అన్నారు. కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేటలో జరిగిన రోడ్​షోలో ఆయన కోరారు.

సిద్దిపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 7:24 PM IST

సిద్దిపేట జిల్లా నంగునూరులో భాజపా కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్​ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్​రావు రోడ్​షోలో పాల్గొన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.... అందుకే కమలం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని రఘునందన్​ కోరారు.

సిద్దిపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం

ఇదీ చదవండిః సింగపూర్​లో వికారి నామ సంవత్సర వేడుకలు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.