ETV Bharat / city

ప్రాదేశిక ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండల పరిషత్​ కార్యాలయంలో ఎన్నికల విధుల నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Apr 18, 2019, 3:18 PM IST

ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

మరో రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్​ వెలువనుంది. ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండల పరిషత్​ కార్యాలయంలో నిర్వహించే పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్​ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఎన్నికలపై సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

ఇదీ చదవండిః అగ్నిప్రమాదాలు జరిగితే ఏం చేయాలో తెలుసా..!

Tg_Mbbr_04_18_Baludi_Mruthi_wnp_avb_g10 వనపర్తి జిల్లా-: వనపర్తి జిల్లా నాగవరం గ్రామం లో సిందూజ కోచింగ్ సెంటర్ లో రెండో తరగతి చదువుతున్న వంశీ అనే విద్యార్థి మృతి. ఈ నెల 3 వ తేదీన సిందూజ కోచింగ్ సెంటర్ కరస్పాండెంట్ కొట్టడం వలనే చనిపోయాడంటు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో వారు కరస్పాండెంట్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని, వెంటనే అతనిని అరెస్టు చేయాలని కోచింగ్ సెంటర్ ముందు మృతదేహంతో నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే వంశీ కోడేరు మండలం సింగాయపల్లి గ్రామానికి చెందినవాడు. సిందూజ కోచింగ్ సెంటర్ లో రెండో తరగతి చదువుతున్నాడు. సరిగ్గా చదవడం లేదని కరస్పాండెంట్ ఈ నెల 3 వ తేదీన కొట్టాడని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని భయపెట్టడంతో విద్యార్థి 5వ తేదీన తీవ్రంగా జ్వరంతో హాస్పిటల్ లో చూపించామని శరీరంలో లో ప్లేట్ లెట్స్ పడిపోయాయి అందుకే చనిపోయాడని మా బాబును కొట్టడంతో నే జ్వరం వచ్చిందని తల్లి తండ్రులు ఆవేదనతో కోచింగ్ సెంటర్ ముందు మృతదేహంతో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేదని బైటాయించారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే కూర్చొని నిరసన చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి మృతదేహాన్నీ జిల్లా ఆసుపత్రిలోని శవగారానికి తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.