మెదక్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. కందిలోని పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే రానుందని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినా... ఇవ్వలేదని సీఎం అనడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు.
ఇదీ చదవండిః నేడు రైతుల పిటిషన్‌పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు