ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగార్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గంటగంటకు నీటి మట్టం పెరుగుతోంది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎంసీలు)అడుగులు కాగా.. ప్రస్తుతం 1080.40 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 53.536 టీఎంసీలుగా నమోదయింది. 79 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 880 క్యూసెక్కులు ఉంది.
- ఇదీ చూడండి: 'మన్ కీ బాత్'లో ఏం మాట్లాడాలో చెప్పండి: మోదీ