ETV Bharat / city

డీఈవోను సత్కరించిన టీటీయూ నేతలు - నిజామాాబాద్​ జిల్లా వార్తలు

నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన దుర్గా ప్రసాద్​ని తెలంగాణ టీచర్స్ యూనియన్(టీటీయూ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ttu leaders facilitation to deo in nizamabad district
డీఈవోను సత్కరించిన టీటీయూ నేతలు
author img

By

Published : Aug 4, 2020, 6:36 PM IST

తెలంగాణ టీచర్స్ యూనియన్(టీటీయూ) నాయకులు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన దుర్గా ప్రసాద్​ని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.

విద్యారంగ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని టీటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, ప్రభుత్వ పాఠశాలను రెండు షిఫ్ట్​ల్లో ప్రారంభిస్తే, విద్యార్థులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.