ETV Bharat / city

నీటి కోసం కలెక్టరేట్​ ఎదుట విద్యార్థుల ధర్నా - students dharna

నీటి సమస్య తీర్చాలంటూ నిజామాబాద్​ నాందేవ్​వాడలోని గిరిజన సంక్షేమ వసతిగృహం విద్యార్థులు కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు.

నీటి కోసం కలెక్టరేట్​ ఎదుట విద్యార్థుల ధర్నా
author img

By

Published : Aug 22, 2019, 3:33 PM IST

నిజామాబాద్ నగరంలోని నాందేవ్​వాడలోని గిరిజన సంక్షేమ వసతిగృహం విద్యార్థులు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు మురికిగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా రావడం లేదని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్​ కమిషనర్​తో మాట్లాడి సమస్య తీరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. హాస్టల్​ పరిసరాల్లో భూగర్భజలాలు అడుగంటిపోవటం వల్లనే నీటి సమస్య తలెత్తిందన్నారు.

Intro:tg_nzb_02_22_vidhyardhulu_dharna_avb_ts10123
(. ). నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ లో గల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో నీటి సమస్య తలెత్తడంతో విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.. మున్సిపాలిటీ నుండి మురికి నీరు రావడంతో అనారోగ్యం పాలవుతున్నమాన్ని ఆవేదన వ్యక్తం చేశారు.. కనీసం తాగడానికి కూడా మంచినీరు లేదన్నారు... జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంధ్యారాణి విద్యార్థులతో మాట్లాడుతూ వెంటనే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి నీటి సమస్య తీరుస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.. ప్రతిరోజు రెండు ట్యాంకర్లను నీటిని పంపే విధంగా చొరవ తీసుకుంటామన్నారు ..హాస్టల్ పరిసర ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో నీటి సమస్య తలెత్తిందని ఆమె పేర్కొన్నారు...byte
byte... సంతోష్ ..విద్యార్థి
byte... జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంధ్యారాణి..

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.