బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా,పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మార్వాడీలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కుల మత భేదాలు లేకుండా హోలీ ఆడుతూ.. స్వీట్లు తినిపించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా మార్వాడీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తున్నారు