ETV Bharat / city

బోధన్​లో ఘనంగా ఐదోరోజు అగ్నిమాపక వారోత్సవాలు

author img

By

Published : Apr 19, 2019, 1:09 AM IST

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అగ్నిమాపక వారోత్సవాలు

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ​ డిగ్రీ కళాశాల విద్యార్థులకు, మార్కెట్​ కమిటీ సిబ్బంది, రైతులకు అగ్నిప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏప్రిల్​ 14 నుంచి 20 వరకు జరుపుకుంటున్న అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించి... అగ్నిప్రమాద సమయంలో వీటిని పాటిస్తామని హామీ ఇచ్చారు.

అగ్నిమాపక వారోత్సవాలు

ఇదీ చదవండిః విద్యుత్ తీగలు తగిలి తగలబడ్డ లారీ

Intro:TG_NZB_07_18_AGNI_MAAPAKA_VAAROSTAVAALU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. 1944 లో ముంబాయి షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది 66 మంది చనిపోవడంతో వారిని స్మరిస్తూ ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఇందులోభాగంగా విద్యార్థులకు అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు తెలిపారు.
Byte : ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ, అగ్నిమాపక కేంద్రం, బోధన్.
End

Body:TG_NZB_07_18_AGNI_MAAPAKA_VAAROSTAVAALU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. 1944 లో ముంబాయి షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది 66 మంది చనిపోవడంతో వారిని స్మరిస్తూ ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఇందులోభాగంగా విద్యార్థులకు అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు తెలిపారు.
Byte : ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ, అగ్నిమాపక కేంద్రం, బోధన్.
End

Conclusion:TG_NZB_07_18_AGNI_MAAPAKA_VAAROSTAVAALU_AVB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. 1944 లో ముంబాయి షిప్ యార్డులో జరిగిన ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది 66 మంది చనిపోవడంతో వారిని స్మరిస్తూ ఈ వారోత్సవాలను నిర్వహించారు. ఇందులోభాగంగా విద్యార్థులకు అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు తెలిపారు.
Byte : ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ, అగ్నిమాపక కేంద్రం, బోధన్.
End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.