నిజామాబాద్ జిల్లా బోధన్ ఉర్దూఘర్లో... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రీసైడింగ్, అసిస్టెంట్ ప్రీసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చు వివరాలపై అవగాహన కల్పించారు. ఎంపీటీసీ అభ్యర్థులు లక్షా 50వేలు, జడ్పీటీసీ అభ్యర్థులు 4లక్షల వరకు... నామినేషన్ సయమంలో సమర్పించిన ఖాతా నుంచే ఖర్చు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: ప్రచారంలో తోటికోడళ్ల శిగపట్లు