ETV Bharat / city

ఆలయాలకు మహర్దశ - దేవాదాయ

మరుగున పడిన ప్రాచీన ఆలయాలకు మరమ్మత్తులు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోందన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవాళ ఆయన నిర్మల జిల్లాలో పర్యటించారు.

సాయి సేవలో ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Feb 28, 2019, 1:24 PM IST

ఆలయాలకు మహర్దశ
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి నిర్మల్​ జిల్లా కల్లూరు సాయిబాబాను సతీసమేతంగా దర్శించుకున్నారు. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం గోశాలకు వెళ్లారు. కార్యక్రమంలో స్థానిక​ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:బ్రహ్మోత్సవాలు@యాదాద్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.