ETV Bharat / city

నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి - tsrtc driver died at narkatpally

నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి
author img

By

Published : Oct 26, 2019, 7:36 AM IST

Updated : Oct 26, 2019, 10:20 AM IST

07:32 October 26

నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి

నార్కట్‌పల్లిలో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

నల్గొండ జిల్లా నార్కట్​పల్లిలో ఓ ఆర్టీసీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన నిర్జీవ స్థితిలో పడి ఉండటం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి జేబులో ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని కట్టంగూర్​ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తిచారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని.. గత 15 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. 

New Delhi, Oct 26 (ANI): Chief Minister Arvind Kejriwal flagged off 104 new standard-floor buses on October 25. The "ultra-modern" buses are fitted with GPS trackers, CCTV, panic button, hydraulic lifts for the differently abled and other state-of-the-art features for safety and comfort of passengers.
Last Updated : Oct 26, 2019, 10:20 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.