ETV Bharat / city

భిక్షాటన చేసిన టీఆర్​టీ ఉత్తీర్ణులు - dharna

2017 లో టిఆర్​టికి ఎంపికైనా ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు మండిపడ్డారు. నిరసనగా భిక్షాటన చేస్తూ... ముఖ్యమంత్రి స్పందించాలని డీఈవోకు వినతిపత్రం అందించారు.

టీఆర్​టీ ఉత్తీర్ణుల ధర్నా
author img

By

Published : May 8, 2019, 3:43 PM IST

నల్గొండ కేంద్రంలో ఉపాధ్యాయ నియామక పరిక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు భిక్షాటన చేశారు. 2017లో టీఆర్​టీకి ఎంపికైనా... ఇప్పటి వరకు నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి తమ బాధను అర్థం చేసుకుని త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. డీఈవో అధికారికి వినతిపత్రం అందించారు.

Intro:నల్గొండ కేంద్రంలో నేడు టి ఆర్ టి (ఉపాధ్యాయ నియామక పరిక్ష)విద్యార్థులు భిక్షాటన చేశారు. 2017 లో టి ర్ టి కి సెలెక్ట్ అయిన ఇప్పటి వరకు మాకు నియామక పత్రాలు ఇవ్వలేదని ప్రభుత్వం నిర్లక్ష్యం విడలని తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా డి ఈ ఓ అధికారి వినతిపత్రం సమర్పించారు.

Body:నల్గొండ కేంద్రంలో నేడు టి ఆర్ టి (ఉపాధ్యాయ నియామక పరిక్ష)విద్యార్థులు భిక్షాటన చేశారు. 2017 లో టి ర్ టి కి సెలెక్ట్ అయిన ఇప్పటి వరకు మాకు నియామక పత్రాలు ఇవ్వలేదని ప్రభుత్వం నిర్లక్ష్యం విడలని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం గారు,విద్యాశాఖ మంత్రి గారు మా బాధాను అర్ధం చేసుకుని త్వరగా పొస్టింగ్ ఇవ్వాలని వాక్యనించారు.ఈ సందర్భంగా డి ఈ ఓ అధికారికి వినతిపత్రం అందిచ్చారు.

Conclusion:9502994640
B.Madhu
Nalgonda
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.