నల్లగొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 11 జడ్పీటీసీ స్థానాలకు గాను 176 నామ పత్రాలు, 131 ఎంపీటీసీ స్థానాలకు గాను 1152 నామ పత్రాలు దాఖలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మూడో విడత నామినేషన్ల పర్వం ముగిసింది.
మండలం | జడ్పీటీసీ | ఎంపీటీసీ స్థానాలు అభ్యర్థులు |
కట్టంగూరు | 40 | 13 162 |
నార్కట్పల్లి | 13 | 15 145 |
కోదాడ | 08 | 11 64 |
నడిగూడెం | 17 | 08 78 |
మోతె | 18 | 13 119 |
అనంతగిరి | 07 | 09 49 |
ఇవీ చూడండి: ముగిసిన మూడో విడత నామపత్రాల స్వీకరణ