ETV Bharat / city

సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు - exice police Attacks On Gudumba Settlements

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆబ్కారీ  పోలీసులు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు.

exice police Attacks On Gudumba Settlements
సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
author img

By

Published : Apr 30, 2020, 10:38 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు చేశారు. 300 లీటర్ల బెల్లం పానకం, 100 కేజీల పట్టిక 15 లీటర్ల సారా ధ్వంసం చేశారు. మఠంపల్లి మండలంలోని సుల్తాన్​పూర్​ తండాలో 100 కేజీల పట్టిక, తమ్మారంలో 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. బెట్టెతండా, మంగాపురం తండాల్లో 15 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. సారా బట్టీలు నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు హుజూర్​ నగర్​ సీఐ భరత్​ భూషణ్​ తెలిపారు. మఠంపల్లి మండలం వరదాపురంలో తాటిచెట్లు నరికిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇవీ చూడండి: 'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.