మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట.. సమ్మె కాలంతో ఆర్టీసీలో తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన సిబ్బంది ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదిలి సేవలందించామన్నారు. ప్రస్తుతం ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేసే సమయంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు.
కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా - మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ కార్మికుల ధర్నా
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట.. ఆర్టీసీ సమ్మె కాలంలో సేవలందించిన సిబ్బంది ధర్నా నిర్వహించారు.

కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా..
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట.. సమ్మె కాలంతో ఆర్టీసీలో తాత్కాలికంగా విధులు నిర్వర్తించిన సిబ్బంది ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదిలి సేవలందించామన్నారు. ప్రస్తుతం ఉపాధి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలను భర్తీ చేసే సమయంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు.
కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా..
కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది ధర్నా..
ఫైల్ నేమ్: TG_ADB_11_09_RTC TEMPORARY CONDOCTOR DRIVERS DARNA_AV_TS10032
రిపోర్టర్: సంతోష్ , మంచిర్యాల..
___________________________
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ లో తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లు తమకు ఉపాధి కల్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు..
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కాలంలో యాజమాన్యం , ప్రభుత్వం పిలుపుమేరకు రవాణా సంస్థ బస్సులను నడిపించిన డ్రైవర్లు కండక్టర్లు సమ్మె విరమణ తర్వాత తాము ఉన్న ఉపాధిని కోల్పోయామని ఏదైనా ఒక జీవనోపాధి కల్పించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వం యజమాన్యం పిలుపులతో తమ ఉద్యోగాలు వదులుకొని ప్రజలకు రవాణా సౌకర్యం కోసం సమ్మె సమయంలో సేవలు అందించారన్నారు. తమకు కనీసం గుర్తింపు సర్టిఫికెట్ కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సమ్మె తర్వాత నిరుద్యోగులుగా మారిన తాత్కాలికంగా కండక్టర్ డ్రైవర్లను యజమాన్యం గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చి భవిష్యత్తు లో రాష్ట్ర రవాణా సంస్థ లో ఉద్యోగాలకు అవకాశం కల్పించాలని కోరారు.