ETV Bharat / city

పేకాట క్లబ్​లపై ఏకకాలంలో దాడులు - dcp rakshitha

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట క్లబ్​లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

పేకాట క్లబ్​లపై దాడులు
author img

By

Published : Jun 3, 2019, 9:58 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్​పై డీసీపి రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. క్లబ్​లో పేకాట ఆడుతున్న 36 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. 6 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు కొనసాగాయి.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.