ETV Bharat / city

ప్లాస్టిక్ నిషేధించి... స్వచ్ఛ వనపర్తిని తయారు చేద్దాం.. - మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లాను ప్లాస్టిక్​ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి సూచించారు. జిల్లాలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ప్లాస్టిక్ నిషేదించి... స్వచ్ఛ వనపర్తిని తయారు చేద్దాం..
author img

By

Published : Aug 4, 2019, 1:35 PM IST

Updated : Aug 6, 2019, 1:23 PM IST

వనపర్తి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి 104 మొక్కలు నాటారు. జిల్లాలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఇప్పటి వరకు 15 లక్షల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ వనపర్తి కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించి.. కాగితం, బట్టలతో కుట్టిన వాటిని వాడాలని సూచించారు. ఇందుకు కావలసిన ఆర్థిక వనరులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్లాస్టిక్ నిషేదించి... స్వచ్ఛ వనపర్తిని తయారు చేద్దాం..

ఇదీ చూడండి: పల్లె అభివృద్ధికి 60రోజుల ప్రణాళిక..!

Intro:Tg_mbnr_07_03_ag_ministetr_haritharam_av_ts10053
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో 104 మొక్కలు నాటారు
జిల్లాలో కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేశారని ఇప్పటి వరకు 15 లక్షల మొక్కలు నాటిన ఆయన పేర్కొన్నారు అనంతరం పట్టణంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ వనపర్తి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్లాస్టిక్ ను పూర్తిగా వాడరాదని కాగితపు బస్తాలు బట్టతో కుట్టిన బస్తాలను వాడాలని ఆయన సూచించారు
ఇందుకు కావలసిన ఆర్థిక వనరులను ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు వనపర్తి జిల్లా పూర్తి ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారుBody:Tg_mbnr_07_03_ag_ministetr_haritharam_av_ts10053Conclusion:Tg_mbnr_07_03_ag_ministetr_haritharam_av_ts10053
Last Updated : Aug 6, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.