ETV Bharat / city

జూరాల జలాశయానికి కొనసాగుతోన్న వరద.. 28 గేట్లు ఎత్తివేత - జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 28 గేట్లద్వారా 2.13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 1,043 అడుగులుగా ఉంది.

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద.. 28 గేట్లు ఎత్తివేత

author img

By

Published : Sep 19, 2020, 10:59 PM IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 2,03,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా.. 28 గేట్లు ఎత్తి దిగువకు 2,13,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,043 అడుగులుగా ఉంది.

జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిలువ 8.949 టీఎంసీలగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.