ETV Bharat / city

గ్లోబరినాపై చర్యలు తీసుకోండి - TG_MBNR_10_25_INTER_CONG_COLLECTORATE_MUTTADI_AVB_

ఇంటర్​ ఫలితాల గందరగోళంపై కాంగ్రెస్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేసింది. నాగర్​ కర్నూల్​ కలెక్టరేట్​ ఎదుట కార్యకర్తలతో కలిసి ఎంపీ అభ్యర్థి మల్లు రవి  నిరసన వ్యక్తం చేశారు.

ఎంపీ అభ్యర్థి మల్లు రవి
author img

By

Published : Apr 25, 2019, 5:43 PM IST

ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలపై విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డి సి సి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని నినదించారు. గ్లోబరినా ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్​కు వినతిపత్రాన్ని అందజేశారు.

ఎంపీ అభ్యర్థి మల్లు రవి

ఇవీ చూడండి: ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర

Intro:TG_MBNR_10_25_INTER_CONG_COLLECTORATE_MUTTADI_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) ఇంటర్మీడియట్ ఫలితాలు అవకతవకలపై విద్యా శాఖ మంత్రిని ని బర్తరఫ్ చేయాలని సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ను పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డి సి సి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ,కాంగ్రెస్ నాయకులు లు కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మంత్రి జగదీష్ రెడ్డి ని బర్తరఫ్ చేయాలని ఇంటర్ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.... ఇంటర్మీడియట్ ఫలితాలు తారుమారు పై సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అనుభవంలేని కేటీఆర్ సిఫారసు చేసిన globarena ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై దృష్టి సారించడం లేదని... ఎల్లప్పుడూ అధికారం పైనే దృష్టి ఉందని ప్రజల పైన దృష్టి ఇంతవరకు సారించలేదని ఇంటర్మీడియట్ విద్యార్థులు 20 మంది చనిపోతే ఇంతవరకు స్పందించలేదని వారికి ప్రభుత్వం తరఫున తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.....AVB
బైట్స్ :-నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, డి సి సి ప్రెసిడెంట్ వంశీకృష్ణ.

Body:TG_MBNR_10_25_INTER_CONG_COLLECTORATE_MUTTADI_AVB_C8

Conclusion:TG_MBNR_10_25_INTER_CONG_COLLECTORATE_MUTTADI_AVB_C8

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.