ETV Bharat / city

'ఎన్నికల్లో కాంగ్రెస్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి'

రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్​ నేత మల్లు రవి కోరారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.

నాగర్​కర్నూలులో మాట్లాడుతున్న మల్లు రవి
author img

By

Published : Apr 24, 2019, 2:00 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో కాంగ్రెస్ పార్టీ లోక్​సభ అభ్యర్థి మల్లు రవి పర్యటించారు. కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారని మండిపడ్డారు. తాను ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీలోనే ఉండానని ఉద్ఘాటించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నాగర్​కర్నూలులో మాట్లాడుతున్న మల్లు రవి

ఇదీ చదవండిః జీతం పెంచితేనే విధుల్లోకి వస్తాం: బస్సు​ డ్రైవర్లు

Intro:నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లురవి కొల్లాపూర్ లో లో పర్యటించారు ఈ సందర్భంగా నెల్లూరు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు

Body:కొల్లాపూర్ మండలం నెల్లూరు గ్రామంలో లో మల్లు రవి ప్రెస్ మీట్

Conclusion:నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం లో లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఇ డాక్టర్ మల్లురవి పర్యటన చేశారు .ఈ సందర్భంగా ఏలూరు గ్రామంలో లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలతో కలవడం ఎంత సిగ్గుచేటు అన్నారు .ప్రజల వెంటనే ఉంటానని హామీ ఇచ్చారు .అవసరమైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో పూర్తిగా పర్యటన చేసి అవసరమైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. కార్యకర్తలు హామీ ఇచ్చారు .స్వార్థ ప్రయోజనాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కూరగాయల లాగా కొనుగోలు చేసినట్లు కొనుక్కొని ఇష్టానుసారంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.