ETV Bharat / city

భద్రాచలంలోని మద్యం షాపుల్లో  టాస్క్​ఫోర్స్​ తనిఖీలు - undefined

భద్రాచలంలోని పలు మద్యం దుకాణాల్లో టాస్క్​ఫోర్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా నకిలీ మద్యం విక్రయిస్తున్నారనే అనుమానంతో పట్టణంలోని అన్ని దుకాణాల్లో సోదాలు చేశారు

టాస్క్​ఫోర్స్​ తనిఖీలు
author img

By

Published : Apr 2, 2019, 10:14 PM IST

టాస్క్​ఫోర్స్​ తనిఖీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మద్యం దుకాణాలపై టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. మద్యం నమూనాలను పరిశీలించారు. సీసాల్లోని మద్యాన్ని తీసి వారి వద్ద ఉన్న యంత్రాలతో నాణ్యత పరీక్షించారు. లైసెన్సులు, ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉన్నాయా..? లేదా..? దుకాణాల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయాఅనే అంశాలను విచారించారు. అన్ని మద్యం దుకాణాలను పరిశీలించిన అనంతరం ఏఏ దుకాణాల్లో లోపాలున్నాయో తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:వైరా 'కారు'లో భగ్గుమన్న వర్గపోరు

Intro:టాస్క్ ఫోర్స్

Body:దాడులు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మద్యం దుకాణాలపై స్టేట్ టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో భద్రాచలంలోనే ప్రతి మద్యం దుకాణానికి వెళ్లి మద్యం యొక్క నమూనాను పరిశీలిస్తున్నారు ఒక లీటరు ఆఫ్ లీటరు వాటర్ మద్యం సీసాలను పరిశీలిస్తున్నారు సీసాలో నీ మద్యాన్ని తీసి ఇ వారి వద్ద ఉన్న పరిశీలన యంత్రంతో సర్ చూస్తున్నారు లైసెన్సులు ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉన్నాయా లేదా మద్యం దుకాణాల్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అన్ని మద్యం దుకాణాలను పరిశీలించిన తర్వాత ఏ దుకాణంలో ఏ ఏ లోపాలు ఉన్నాయో తెలియజేస్తామని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.