ETV Bharat / city

'నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి' - ఐఎఫ్​టీయూ తాజా వార్తలు

ఖమ్మం ధర్నాచౌక్​లో ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని.. మద్దతుధర కల్పించాలని డిమాండ్ చేశారు.

Riley fasting initiations in khammam to support farmers protest in delhi
రైతుల ఉద్యమానికి మద్దతుగా ఖమ్మంలో రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Dec 22, 2020, 8:51 PM IST

దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ఖమ్మం ధర్నాచౌక్​లో ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో రైతు సంఘాల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్​ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపి.. సంఘీభావం ప్రకటించారు.

ఇదీ చూడండి: చెరకు తోటలో మంటలు... రైతు సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.