ఖమ్మం పార్లమెంట్ సీటును గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి పొంగులేటి కట్టుబడి ఉంటారా..? నామ కోసం ప్రచారానికి దిగుతారా..? అనే ప్రశ్నలకు తెరదింపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నామను గెలుపించడానికి సర్వశక్తులొడ్డుతానని పొంగులేటి స్పష్టం చేశారు. శ్రీనివాస్ రెడ్డి మద్దతుతో మరింత బలం చేకూరిందని నామ నాగేశ్వరరావు తెలిపారు.
'గులాబీ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం' - khammam
ఖమ్మం గుమ్మంలో తెరాస జెండా ఎగరేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కేసీఆర్కు బహుమతిగా ఇస్తామంటున్న ఇద్దరు నేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఖమ్మం పార్లమెంట్ సీటును గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి పొంగులేటి కట్టుబడి ఉంటారా..? నామ కోసం ప్రచారానికి దిగుతారా..? అనే ప్రశ్నలకు తెరదింపారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి క్రమశిక్షణ గల కార్యకర్తగా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. నామను గెలుపించడానికి సర్వశక్తులొడ్డుతానని పొంగులేటి స్పష్టం చేశారు. శ్రీనివాస్ రెడ్డి మద్దతుతో మరింత బలం చేకూరిందని నామ నాగేశ్వరరావు తెలిపారు.
యాంకర్ : కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహూల్ గాంధీకి లాభం బీజేపీ గెలిస్తే మోదీకి లాభం టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
Body:1.వాయిస్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకు ముందు నియోజకవర్గంలో ని అన్ని మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ షోకు తరలివచ్చారు. మహిళలు బోనాలతో , దేవతల వేశధారణలతో , ఓగ్గు నృత్యాలతో ప్రచార షోకు వచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎవ్వరు అడ్డుకున్న రెండేళ్ళలో కృష్ణ నీళ్ళతో మీ పొదాలు కడుగుతానని అన్నారు. మత రాజకీయాలు చేసే మోదీ ని ఇక్కడ ఏవ్వరు నమ్మరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని అన్నారు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం మనం 16 మందిని దిల్లీ కి పంపితే మనకు తోడుగా ఫడరల్ ఫ్రంట్ భాగస్వామ్యం కావడానికి 150 సిద్దంగా ఉన్నారని తెలిపారు.
బైట్ : కేటీఆర్ (టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ).
Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్ , 9985133099