ఖమ్మంలో లాక్డౌన్ను అధికారులు పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే ద్విచక్ర వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారిపై కేసు నమోదుచేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అనంతరం వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. డీసీపీ మురళీధర్ ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు సీజ్ చేశారు.
ఇవీచూడండి: పాము కనిపిస్తే ఫోన్ చేయండి!