ETV Bharat / city

Covid : పిల్లలకు కరోనా సోకకుండా ఉండాలంటే?

పిల్లలకు కరోనా సోకకుండా ఉండాలంటే బయటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రముఖ పిల్లల వైద్యనిపుణురాలు డాక్టర్ స్వాతి తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు.

corona effect on children, corona effect on kids
పిల్లలపై కరోనా ప్రభావం, చిన్నారులకు కరోనా
author img

By

Published : Jun 3, 2021, 2:58 PM IST

చిన్నారులు కొవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వారు వీలైనంత బయట తిరగకుండా చూడాలని ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ స్వాతి సూచించారు. బంధువులకు దూరంగా ఉంచాలని చెప్పారు. చిన్నారులకు శుభ్రత అలవాటు చేయాలని అన్నారు. వారికి పౌష్టికాహారం అందజేయాలని వివరించారు.

ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఖమ్మంలో.. చిన్నారులకు కరోనా అనే అంశంపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు.. తమ పిల్లలకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కొవిడ్ సోకిన పిల్లల విషయంతో పాటించాల్సిన సూచనల గురించి ఫోన్ చేసి తెలుసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.