ETV Bharat / city

16 ఎంపీ స్థానాలు గెలిపించి చరిత్ర సృష్టించాలి: నామ - trs

ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరుకున్నట్లు 16 లోక్​సభ స్థానాలు గెలవాలని ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు అన్నారు. నియోజకవర్గ తెరాస కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

నామ నాగేశ్వర రావు
author img

By

Published : Mar 23, 2019, 8:21 PM IST

గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అన్ని సమస్యలపై పోరాటం చేశానని ఖమ్మం తెరాస ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు అన్నారు. దేశంలో ఏ సభ్యుడు చేయని విధంగా 2 లక్షల 60 దరఖాస్తులను పరిష్కరించానని తెలిపారు. ముఖ్యమంత్రి కోరుకుంటున్న 16 ఎంపీ స్థానాలు గెలవాలని చెప్పారు. వచ్చే నెల 11 వరకు నేతలు, కార్యకర్తలు రాత్రింబవళ్లు కృషి చేయాలని సూచించారు.

చరిత్ర సృష్టించాలి: నామ

ఇవీ చూడండి:క్షీణించిన ఉక్కు మనిషి వైభవం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.