ETV Bharat / city

ఖమ్మం ఖిల్లా ఫలితాల్లో తెరాస జోరు - telangana elections news

ఖమ్మం కార్పొరేషన్​ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఏకగ్రీవంతో సహా ఆరు డివిజన్లు తెరాస ఖాతాలో చేరాయి. కాంగ్రెస్​ రెండు, భాజపా ఒకటి, ఇతరులు ముగ్గురు గెలుపొందారు.

khammam corporation election results
ఖమ్మం ఖిల్లా ఫలితాల్లో తెరాస జోరు
author img

By

Published : May 3, 2021, 12:26 PM IST

ఖమ్మం కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. 1, 10, 13, 25, 37 డివిజన్లలో తెరాస విజయం సాధించింది. ఇప్పటికే 10వ డివిజన్‌ తెరాసకు ఏకగ్రీవమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు 49, 55 డివిజన్లలో గెలుపొందారు. భాజపా 7వ డివిజన్‌, 19, 43 డివిజన్లలో సీపీఐ, 31వ డివిజన్‌లో సీపీఎం విజయం సాధించాయి.

మిగతా డివిజన్‌లకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కొవిడ్‌ మార్గదర్శకాలు అమలయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇవీచూడండి: దీదీ బం'గోల్'- 213 స్థానాల్లో టీఎంసీ పాగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.