ETV Bharat / city

83 ఏళ్ల జీవితం.. 83 అడుగుల జాతీయ పతాకం - వైరా

ఖమ్మం జిల్లా వైరాలో  83 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన చేశారు. జాతీయ సమగ్రతను చాటుతూ నినాదాలు చేశారు

83 ఏళ్ల జీవితం.. 83 అడుగుల జాతీయ పతాకం
author img

By

Published : Aug 14, 2019, 4:34 PM IST

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వైరా కేంద్రంలో వైబ్రంట్ ఆఫ్ కలాం, ఠాగూర్ విద్యాలయాల ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ప్రదర్శన చేపట్టారు. అబ్దుల్​కలాం 83 ఏళ్ల జీవితాన్ని గుర్తుచేస్తూ 83 అడుగుల జాతీయ పతాకంతో వైరా వీధుల్లో ప్రదర్శన చేశారు. విద్యార్థులు జాతీయ సమగ్రతను చాటుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ప్రసన్నకుమార్, వైరా మున్సిపాలిటీ కమిషనర్ రామచందర్రావు, విద్యా సంస్థల ఛైర్మన్ సంక్రాంతి రవికుమార్, ప్రజా ప్రతినిధులు, కలాం సేవకులు పాల్గొన్నారు.

83 ఏళ్ల జీవితం.. 83 అడుగుల జాతీయ పతాకం

ఇదీ చూడండి : వనస్థలిపురం ఏటీఎం వ్యాన్ దొంగలు పట్టుబడ్డారు

Intro:TG_KMM_04_14_JATHIYA PATHAAKAM_AV4_TS10090

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.