ఇదీ చూడండి: మంత్రివర్గంలో ఆరుగురికి చోటు
ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తా: పువ్వాడ
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడం పట్ల గర్వంగా ఉందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామంటున్నారు. ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని అంటున్న పువ్వాడ అజయ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
puvvada ajay kumar
ఇదీ చూడండి: మంత్రివర్గంలో ఆరుగురికి చోటు
sample description