ETV Bharat / city

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కాన్వాయ్​ తనిఖీ - పోలీసుల తనిఖీలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు... ఏన్కూరులో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కాన్వాయ్​ను అధికారులు తనిఖీ చేశారు.

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి
author img

By

Published : Apr 3, 2019, 5:49 AM IST

రేణుకా చౌదరి వాహనం తనిఖీ చేస్తున్న పోలీసులు
ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి కాన్వాయ్​ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఏన్కూరు నుంచి జూలూరుపాడు వెళ్తుండగా ఎన్నికల చెక్​పోస్టు వద్ద కారులో సోదా నిర్వహించారు.

కార్యకర్తల వాగ్వాదం

అధికారులు కేవలం కాంగ్రెస్​ నేతల వాహనాలే తనిఖీలు చేస్తున్నారని కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇదీ చదవండి :జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

Intro:9394450282, 9985791101

యాంకర్: ఎన్నికల నేపథ్యంలో ఈసిఐఎల్ లో రోడ్ షో పాలుగోన్నరు. మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి కి ఓట్ వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఓటుకు నోటు దొంగ వచ్చి ఇప్పుడు కెసిఆర్ తిట్టడం తప్ప ఏమీ లేదని, ఇలాంటి దొంగలకు ఓటు వేస్తే వృధా అవుతుందని అన్నారు.

బైట్: కేటిఆర్ ( టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ )

Body:కేటీఆర్

Conclusion:కేటీఆర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.