ETV Bharat / city

కరీంనగర్​లో బంద్.. బస్టాండ్​లో బందోబస్త్ - కరీంనగర్​ జిల్లా బంద్

సకల జనభేరి సభలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్​ హఠాన్మరణం కార్మిక లోకాన్ని కంటతడి పెట్టించింది. కరీంనగర్​-2 డిపో డ్రైవర్​ బాబు మృతికి నిరసనగా ఉమ్మడి జిల్లా బంద్​కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది.

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
author img

By

Published : Oct 31, 2019, 1:42 PM IST

కరీంనగర్-2 డిపో​ డ్రైవర్​ బాబు మృతికి నిరసనగా ఆర్టీసీ ఐకాస ఉమ్మడి కరీంనగర్​ జిల్లా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ బస్సులు సజావుగా నడిచేందుకు బస్టాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భాజపా, తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు అంతకుముందు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో బస్సులను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Intro:TG_KRN_08_31_CPI_ANDOLANA_AB_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ ఆర్ టి సి లో తోటి కార్మికుడు హఠాన్మరణం కార్మిక లోకానికి కంటతడి పెట్టించింది హైదరాబాదులో ఆర్టీసీ ఐకాస సభ ప్రాంగణంలో కరీంనగర్ రెండో డిపో డ్రైవర్ నగునూరి బాబు గుండెపోటుతో కుప్పకూలి పోయాడు ఆయన మృతికి నిరసనగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా బంద్కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది ఆర్టీసీ బస్సులను సజావుగా నడిపేందుకు పోలీసులు బస్టాండ్ ఆవరణలో భారీ మొత్తంలో మోహరించారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భాజపా తెదేపా సిపిఐ సిపిఎం నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఇ పోలీస్స్టేషన్లకు తరలించారు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో బస్సు ముందు సీపిఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

బైట్ రాజు సిపిఐ నాయకుడు

Body:గ్

Conclusion:గ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.